RRR Documentary: ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ బుకింగ్స్ విడుదల..! 3 d ago
ఆర్ఆర్ఆర్ బియాండ్ & బీహైండ్ డాక్యుమెంటరీ ఓటీటీ లో కాకుండ థియేటర్ లలో డిసెంబర్ 20 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్లు ఈ డాక్యుమెంటరీ థియేటర్ బుకింగ్స్ విడుదల చేసారు. కాగా ఈ డాక్యుమెంటరీలో ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆస్కార్ అవార్డు సాధించిన "నాటు నాటు" సాంగ్ కూడా ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో నాటు నాటు పాటకి రాంచరణ్, ఎన్టీఆర్ వేసే స్టెప్పులు చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.